DiscoverRajiya Tahera podcastMike Williams | అయినవారి ద్రోహానికి బలైన మైక్ విలియమ్స్ కథ | American Crime Stories | Episode 3 |
Mike Williams | అయినవారి ద్రోహానికి బలైన మైక్ విలియమ్స్ కథ | American Crime Stories | Episode 3 |

Mike Williams | అయినవారి ద్రోహానికి బలైన మైక్ విలియమ్స్ కథ | American Crime Stories | Episode 3 |

Update: 2024-08-23
Share

Description

అమెరికన్ క్రైమ్ స్టోరీస్ | Episode 3 | నమ్మక ద్రోహానికి బలైన మైక్ విలియమ్స్ కథ | Mike Williams

ఎంతో మంది గొప్ప గొప్ప స్నేహితులున్న ఈ ప్రపంచంలో, స్నేహానికి మచ్చని మిగులుస్తూ కొంతమంది స్నేహం పేరుతో శత్రువుల కంటే దారుణంగా వెన్ను పోటు పొడుస్తారు. అలాంటి స్నేహితుడిని పొందిన దూరదృష్టవంతుడు Jerry Michael Williams, అందరూ అతన్ని Mike అని పిలుస్తారు. ఈ కథలో మనకు మోసం, ద్రోహం మాత్రమే కాదు, ఒక తల్లి కడుపుకోత, ఆ తల్లి తన కొడుకు కోసం చేసిన న్యాయపోరాటం, ఆ న్యాయం కోసం ఆమె అహర్నిశలు 17 ఏళ్ల పాటు, 1 కాదు, 2 కాదు, 17 ఏళ్ల పాటు పడిన తపన ఉన్నాయి. చివరికి ఈ కథలో ఆ తల్లి యొక్క గెలుపు ఉంది. రకరకాల మలుపులతో సాగిన ఈ కథ 5 లేదా 10 నిమిషాలలో పూర్తికాదు. కాబట్టి ఆలస్యం చెయ్యకుండా ఈ అమెరికన్ మర్డర్ స్టోరీలోకి వెళ్లిపోదాం .

telugu crime stories, #telugucrime,

Comments 
In Channel
loading
00:00
00:00
x

0.5x

0.8x

1.0x

1.25x

1.5x

2.0x

3.0x

Sleep Timer

Off

End of Episode

5 Minutes

10 Minutes

15 Minutes

30 Minutes

45 Minutes

60 Minutes

120 Minutes

Mike Williams | అయినవారి ద్రోహానికి బలైన మైక్ విలియమ్స్ కథ | American Crime Stories | Episode 3 |

Mike Williams | అయినవారి ద్రోహానికి బలైన మైక్ విలియమ్స్ కథ | American Crime Stories | Episode 3 |

Rajiya Tahera